ఖిల్లా ఘనపురం మండలం పంచాయతీరాజ్ శాఖ AE గా విధులు నిర్వహించే కబీర్ దాసుగారు DE గా పదోన్నతి పొంది నాగర్ కర్నూల్ కు బదిలీ అయిన సందర్భంగా ఆయనకు ఖిల్లా ఘనపురం మండలం ముద్దు బిడ్డ సింగల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో మణిగిల్ల తిరుపతిరెడ్డి, న్యాయవాది బుచ్చన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు