పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశంలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది.