పాలమూరు న్యాయ యాత్ర ఆరవ రోజులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్, దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండల కేంద్రంలో చల్లా వంశీచంద్ రెడ్డి గారి పాలమూరు న్యాయ యాత్ర.
ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.
అనంతరం కొత్తకోట చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు.
వారితో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి గారు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, తదితరులు ఉన్నారు.
#palamoor #Nyayayatra