బస్టాండ్ ఆవరణలో సిసి రోడ్డు నిర్మాణం బస్టాండ్లో మౌలిక వసతులు పై ప్రత్యేక దృష్టి సాధించి అక్కడ అన్ని వసతులను కల్పించి బస్టాండును అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారుబస్టాండ్ ఆవరణలో సిసి నిర్మాణం బస్టాండ్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పరుస్తామని ఆయన పేర్కొన్నారుఅనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతుల గురించి అలాగే ప్రతినిత్యం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని ఆయన వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన కొత్తగా స్టాఫ్ నర్సులుగా నియమితులైన వారిని సన్మానించారు.