ఊర్కొండ: పేదలంటే (DNR)కు ప్రాణమయ్య…మీరంటే మాకు అభయమయ్యా అంటూ మండల ప్రజలు అంటున్నారని
మండలంలోని మాదారం గ్రామానికి చెందిన బోయ పెద్ద ఆంజనేయులు అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు.
మండల ఆపద్బాంధవుడు, పేద వర్గాల ఆశాజ్యోతి మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు రూ.5000/- మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, DNR యువసేన సభ్యులు పాల్గొన్నారు