పోచమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి పట్టణంలోని పాత బజార్, గాంధీనగర్, ఇందిరకాలనీ, నందిమల్ల గడ్డ కాలనీలలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి ప్రత్యక పూజలు చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ..

అలాగే ఎమ్మెల్యే గారు గ్రామస్తులతో కలిసి డప్పు వాయిద్యాలను మోగిస్తూ. ప్రజలతో కలిసిపోయి చిన్నారులతో పెద్దలతో సెల్ఫీలు దిగుతూ పండగను ఘనంగా నిర్వహించడం జరిగింది

సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బోనాల పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామీణ ప్రాంతాలలో జరుపుకునే పండుగలు ప్రజల మధ్యన ఉండే ఐక్యతను చాటిచెబుతాయని వనపర్తి ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు అలాగే

ఆలయానికి సంబంధించిన సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించుకుందాం అని చెప్పడం జరిగింది..