గోపాల్ పేట మండలం పోల్కెపహాడ్ గ్రామ ఆముదాలకుంట తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ లో ఉండే సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు . గ్రామ అభివృద్ధిలో ఎలాంటి సహాయం కావాలన్నా ఆయన అందిస్తానని చెప్పడం జరిగింది.