ప్రచార సరళి పై చర్చ

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు V హనుమంతరావు గారికితో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది.

ఈ సందర్భంగా దీగ్రాస్ నియోజకవర్గంలో అలయన్స్ పార్టీల అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్ రావు ఠాక్రే గారి గెలుపే లక్ష్యంగా చేపట్టిన ప్రచార సరళి పై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభ ఏర్పాటును అభ్యర్థి మాణిక్ రావ్ ఠాక్రే గారితో కలిసి వారు పరిశీలించడం జరిగింది..