“ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతి”

అచ్చంపేట పట్టణంలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గద్దర్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది త్వరలో ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్నారు.తన చివరి సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడం వలన చలో ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయింది… గద్దర్ యొక్క సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా అండగా ఉంటుంది.