ప్రత్యేక పూజలు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు శుక్రవారం రాత్రి సతీ సమేతంగా పలు గ్రామాలలోని దుర్గ మాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలలో పాల్గొని మహిళలతో పాటు బతుకమ్మ ఆటలు ఆడుతూ ప్రజలతో ఆనందంగా పండుగను జరుపుకోవడం జరిగింది.