ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం

అమ్రాబాద్ మండలం మన్న నూర్ లో అటవి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరై నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులను సంరక్షించడం మనందరి బాధ్యత… కాబట్టి ప్రజలందరూ వన్నె ప్రాంతంలో ఎటువంటి హాని కల్పించకుండా ఉండాలని మనవి చేస్తున్నాం.. అడవుల సంరక్షణ దేయంగా ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ విభాగం పనిచేస్తుంది.ఐసీసీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడవి శాఖకు డోజర్స్ పంపిణీ చేయడం జరిగింది.