ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతమిస్తుంది,నల్లమల్లను స్పోర్ట్స్ హబ్ గా మారుస్తా.

అచ్చంపేట పట్టణంలో సీఎం కప్ టోర్నమెంట్స్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నల్లమల ప్రాంతాన్ని క్రీడల హబుగా మార్చడానికి గౌరవం ముఖ్యమంత్రి గారి సహకారంతో క్రీడల హబ్ గా మారడం జరుగుతుంది.

విద్యార్థులలో క్రీడలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం కప్ టోర్నమెంట్ గ్రామ మండల జిల్లా స్థాయిలలో వారి వారి ప్రతిభ కనబరుస్తూ క్రీడలను ప్రోత్సహిస్తుంది.. త్వరలో నల్లమలలో కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు క్రీడా మైదానాలు ఆట వస్తువులు ఓదెలాగున సమకూర్చడానికి తమ వంతుగా ప్రయత్నం క్రీడాకారులకు ఎప్పటికీ ఉంటుంది.

అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ను రాజీవ్ ఎన్టీఆర్ మినీ స్టేడియంగా మార్చడం జరుగుతుంది… అన్ని రకాల సకల సౌకర్యాలు గల స్టేడేయంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ వంతు కృషితో తీర్చిదిద్దుతాం.