బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో పెద్ద గుడిబండ పురాతన దేవాలయంలో సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

కొండనాగుల గ్రామం పెద్ద గుడిబండ పురాతన దేవాలయం శిథిలావస్థలకు చేరుకున్న విషయాన్ని స్థానిక నాయకులు కార్యకర్తలు భక్తులు గౌరవ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారి దృష్టికి తీసుకురావడంతో ఈరోజు శిథిలావస్థలో ఉన్న పురాతన దేవాలయాన్ని సందర్శించి.త్వరలోనే దేవాలయం కు నిర్మాణం కై పునర్నిర్మాణం కై అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.త్వరలోనే గుడి పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బల్మూరు మండల నాయకులు శ్రీపతిరావు వెంకట్ రెడ్డి అరుణ నరసింహారావు గిరి వర్ధన్ గౌడ్ అంతటి మల్లేష్ సైదులు మాసన్న స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.