బల్మూరు మండలం మైలారం గ్రామంలో అక్రమంగా మైనింగ్ కు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

బల్మూరు మండలం మైలారం గ్రామంలో అక్రమంగా మైనింగ్ కు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది…వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వాక్యాలు చేస్తే చూస్తూ ఊరుకోం. మైనింగ్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు.

అక్రమ ఇసుక రవాణా విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం… గత ప్రభుత్వ హాయంలో అక్రమంగా ఇసుక దోపిడీ చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న నీవు నన్ను అక్రమ ఇసుక రవాణా చేస్తుండు అనడం చాలా విడ్డూరం.

అక్రమ ఇసుక రవాణా మైనింగ్ వంటి కార్యక్రమాలు చేసేది నీవు.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అతిభ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నోరు అదుపులో పెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా అక్రమ కేసులు నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.