సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతనలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొని పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చేందుకు ధరణిలో అర్ఓఅర్ చట్టం ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుందని చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు బాధితులు వివిధ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారు అందుకు స్పందించి ఆయా డిపార్ట్మెంట్ అధికారులకు ఆ సమస్యను పరిష్కరించాలని సూచించడం జరిగింది