మన్న నూర్ లో ఐటిడిఎ ఆఫీస్ ట్రైకార్ కార్యకాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశo

అమ్రాబాద్ మండలం మన్న నూర్ ఐటిడిఎ ఆఫీస్ ట్రైకార్ కార్యకాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశo లొ పాల్గొనడానికి చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి , డా.బెల్లయ్య నాయక్ షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి క్యాంప్ ఆఫీస్ లో స్వాగతం పలికిన.స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ డీసీసీ అధ్యక్షులు నాగర్ కర్నూల్.