మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండుగ మొదటిరోజు సదస్సుకు… హాజరై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి @ నాగేశ్వర్రావు తుమ్మల , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు @ దామోదర్ రాజనర్సింహ అధికారి @ జూపల్లి
కృష్ణారావు మరియు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి @ … రైతు పండుగకు హాజరు కావడం జరిగింది.

రైతు పండుగ సదస్సులో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్ ను సందర్శించి వ్యవసాయ విధానాలు పంటలు మొదలైన అంశాలపై అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవడం జరిగింది