మహారాష్ట్రలో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల ప్రచార సందడి కొనసాగుతోంది
ఎన్నికల ఇన్చార్జులుగా నియమితులైన నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లు రవి గారు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారుతో కలిసి యావత్మాల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

ఈనెల 16న యావత్మాల్ పార్లమెంటరీ నియోజకవర్గం నేర్ పట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్ గారు హాజరవుతున్న సందర్భంగా ఆ సమావేశ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది..అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే హెలికాప్టర్ స్థలం ను పరిశీలించడం జరిగింది.

మహారాష్ట్రలోను కాంగ్రెస్ పార్టీనే విజయభావుట ఎగురవేస్తుంంది