మహారాష్ట్ర ఎన్నికల పర్యటనలో భాగంగా యావత్మల్ పార్లమెంట్ పరిధిలోని నిర్వహించిన సమావేశంలో డా. మల్లు రవి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
మహారాష్ట్ర ఎన్నికల పర్యటన లో భాగంగా నేడు యావత్మల్
పార్లమెంట్ పరిధిలోనీ నియోజకవర్గాల అన్ని జిల్లా నాయకులతో సమావేశమై ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కొరకై చేయవల్సిన కార్యాచరణ యొక్క విధి విధానాలను తెలియజేస్తూ.మనకు ఎన్నికలకు సమయం లేదని కావున ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని వారికి సూచించడం జరిగింది.
అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ప్రతి అభ్యర్థికి సైనికుడి ల నిలబడి వారిని గెలిపించాలని కార్యకర్తలకు,నాయకులకు తెలియజేయడం జరిగింది.