మహారాష్ట్ర లోని డిగ్రాస్ నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు..

తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలనను నిర్మూలించి నేనున్నానంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పిన జనహృదయనేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మహారాష్ట్ర లోని యావత్మాల్ జిల్లా డిగ్రస్ నియోజకవర్గంలో గౌరవ శ్రీ మాణిక్ రావు ఠాక్రే గారు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా డిగ్రాస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేకును కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.