రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని వనపర్తి పట్టణం బండారు నగర్ లోని మక్కా మసీద్ వద్ద ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.