ఊర్కొండ: మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన కొమ్మగోని పెంటయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటయ్య గౌడ్, INTUC మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సేవదల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య, కాంగ్రెస్ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి సల్వాది నాగరాజు, గ్రామ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, అంజయ్య గౌడ్, లక్ష్మయ్య గౌడ్,కానుగుల మల్లేష్ కాంగ్రెస్ నాయకులు మరియు DNR యువసేన సభ్యులు పాల్గొన్నారు.