ఊర్కొండ: మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన బక్క చంద్రశేఖర్ ప్రమాదంలో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల ధర్మేందర్ రెడ్డి, బచ్చి రెడ్డి, నర్ల తిరుపతయ్య, వలెపు మల్లయ్య, బక్క మల్లయ్య, బక్క ఆశన్న, నర్ల వెంకటయ్య, వెళజాల బాలజంగయ్య, టి.మల్లేష్, గంగాపురం పరమేష్ తదితరులు పాల్గొన్నారు.