రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు

ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలోని chc (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఒక ప్రాణం కాపాడిన వారిమే అవుతామే తప్ప ఎలాంటి ఇబ్బందులు ఉండదని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ఆయన చెప్పారు. రక్తదానం చేసిన వారికి ఆయన ధృవీకరణ పత్రం కూడా అందజేశారు.అనంతరం ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి సతీమణి శారదా రెడ్డి చేతుల మీదుగా వారికి బ్రెడ్,పండ్లు పంపిణీ చేశారు.