రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచినందుకు

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచినందుకు .రాష్ట్ర ముఖ్యమంత్రి @ రేవంత్ అధికారి గారిని మంత్రివర్యులు @ శ్రీమతి ఎమ్మెల్యే సీతక్క అధికారిక మరియు ఎంపీ @ డా.మల్లు.రవి గారితో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు 40 శాతం మేరకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలన్న అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గారు యథాతథంగా ఆమోదించారు.ఈ పెంపుదల వల్ల రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంబంధిత ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.