రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్న ఇందిర మహిళా శక్తి పథకం

నారాయణపేట్ జిల్లా కేంద్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanthofficial గారు మరికొద్ది సేపట్లో ప్రారంభోత్సవం చేయనున్న.ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సంఘాల మహిళల చేత ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ను గౌరవ మంత్రి #seethakka మరియు స్థానిక ఎమ్మెల్యే @parnikareddychittem గారితో కలిసి పరిశీలించడం జరిగింది.