రెండో రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా

యావత్ మాల్ మండలం పార్వ గ్రామం లో స్థానిక నాయకులకు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మహారాష్ట్రలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యావత్ మాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది.