నారాయణపేట జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి , ఎమ్మెల్యే లు, వాకిటి శ్రీహరి , విర్ల పల్లి శంకర్ గారితో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.