రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతాం

ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన మాట కోసం అన్నదాతలకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ బల్మూరు మండలం నర్సాయిపల్లి నుండి లింగాల వయా సురాపూర్ మీదుగా ఆర్టిసి బస్సును అచ్చంపేట స్థానిక బస్టాండ్ లో ప్రారంభించిన అనంతరం నర్సాయిపల్లి గ్రామ ప్రజలతో సమావేశంలో మాట్లాడడం జరిగింది.