వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన జి గోవర్ధన్ గారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది.