విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు.

తిరుమల హిల్స్ అపార్ట్ మెంట్ లో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.