ఖిల్లాఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తూడి మేఘారెడ్డి.వనపర్తి పట్టణంలోని ఖిల్లాఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తన పుట్టినరోజు వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, తన సతీమణి శారద రెడ్డి .ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు, తన సతీమణి శారద రెడ్డి గారు పాఠశాలలో కేక్ కోసి విద్యార్థులకు తినిపించారు అలాగే విద్యార్థులకు పుస్తకాలు,పండ్లు,బ్రెడ్, పాఠశాల సిబ్బందికి చీరలు,బట్టలు,ఇవ్వడం జరిగింది.