వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

వినాయక చవితిని పురస్కరించుకొని మహాగణపతిని దర్శించుకున్న వంగ గిరివర్దన్ గౌడ్, OBC చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లావంగ గిరివర్దన్ గౌడ్ గారు వివిధ వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.వంగ గిరివర్దన్ గౌడ్ గారిని వినాయక కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది.