పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచు శ్రీనివాస్ రెడ్డి బాలచంద్రయ్య, వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.