ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి .చిన్నారెడ్డి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారి సమక్షంలో నిర్వహిస్తున్న రైతు భరోసా జిల్లా సమీక్ష సమావేశంలో.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సహచర ఎమ్మెల్యేలతో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది.రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో అందరి సలహాలు, సూచనలు క్రోడీకరించి చట్టసభలలో ప్రస్తావనకు తీసుకువచ్చి, ఈ అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.