శ్రీమతి శ్రీ రాణిరమేష్ నాయక్ దంపతులను సన్మానించిన ద్యాప నిఖిల్ రెడ్డి గారు.

ఉర్కొండ: వివాహ బంధం 25 వ వసంతం లోకి అడుగుపెట్టిన ఊరుకొండ పేట మాజీ ఎంపిటిసి సభ్యులు శ్రీమతి శ్రీ రాణిరమేష్ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మాదారం మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి గారు..