శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి దంపతులు,వనపర్తి శాసనసభ్యులు తూడి మేగారెడ్డి దంపతులు,కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు