శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన ఆలయ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం

శ్రీ ఉమామహేశ్వరం దేవాలయం శ్రీ భోగ మహేశ్వరం పంచలింగాల మండపం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన ఆలయ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ శ్రీ @ జూపల్లి కృష్ణారావు క్సైజ్ , పర్యాటకశాఖ మంత్రి వర్యులతో పాల్గొనడం జరిగింది.

అచ్చంపేట నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. శ్రీ ఉమామహేశ్వర దేవాలయం మరింత అభివృద్ధి చెందడానికి తమ వంతుగా కృషి చేస్తాము ఒక కోటి 25 లక్షలతో శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.