ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నల్లమల అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ. కొత్త సంవత్సరం కొత్త ఆశయాలు లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది.