అచ్చంపేట పట్టణంలో మాలవారి శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ , డా . చిక్కుడు అనురాధ సిబిఎం ట్రస్ట్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.