షాద్ నగర్ కొత్తూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కార్యక్రమం

షాద్ నగర్ స్థానిక శాసనసభ్యులు @veerlapallyshankar_officialmla గారితో కలిసి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన ఇరుముడి కార్యక్రమం లో పాల్గొన్న పాల్గొనడం జరిగింది