వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పరిధిలోని సరళ సాగర్ ప్రాజెక్టు సుందరీ కరణ టూరిజం పర్యావరణ అభివృద్ధి పనులపై … ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల బృందం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సరళ సాగర్ ప్రాజెక్టు సుందరీ కరణ ఏకో టూరిజం పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా అమలు చేయాలని మంత్రుల ఎమ్మెల్యే బృందం పర్యటించి అభివృద్ధి పనులపై చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.