సల్కెలాపూర్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమీపంలో ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన సాయి చరణ్ రెడ్డి, గ్రామస్థులతో చర్చించి వారి సమస్యలను తీర్చేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన డ్రైనేజీ పనులను త్వరలో ప్రారంభించి, సమయానికి పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు