సీఎం పర్యటన నేపథ్యంలో సభ స్థలాన్ని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఏజెన్సీ గ్రామాలలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభానికి ఈ నెల 18న తెలంగాణ రాష్ట ముఖ్య మంత్రివర్యులు శ్రీ @revanthofficial గారు అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు DFO & ITDOPA, DSP మరియు ఉన్నత అధికారులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించడం జరిగింది.