శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో నిర్వహించిన సీతారామ లక్ష్మణుల రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారితో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో కలిసి దేవతమూర్తుల వ్రతాన్ని లాగారు అనంతరం భక్తులతో కలిసి భజన చేశారు.