సూక్ష్మ, చిన్న& మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో గత నెల నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కొరకై అవగాహన స్కిల్ డెవలప్మెంట్ పై బ్యాంక్ అధికారులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
భాగంగా ఈరోజు హైదరాబాద్ రవీంద్రభారత్ లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం లో గౌరవ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి గారితో కలిసి ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నడం జరిగింది.