
డా. చిక్కుడు అనురాధ సిబీఎం ట్రస్ట్ చైర్ పర్సన్ పాల్గొని కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేందర్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.