స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న సాయి చరణ్ రెడ్డి

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ఖిల్లా ఘనపూర్ మండలం, సల్కాలాపూర్ గ్రామా ప్రజలతో పాల్గొన్నా మన ఖిల్లా ఘనపూర్ యువ నేత సాయి చరణ్ రెడ్డి గ్రామస్థులతో అందరితో కలిసి తాను స్వయంగా పాల్గొని పరిసరాలనూ పరిశుభ్రం చేయడం జరిగింది అదేవిదంగా సాయి చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ వర్ష కాలంలో ప్రజలందరూ రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరి కోరడం జరిగింది