త్వరలో అచ్చంపేట నియోజకవర్గంలో కె ఎల్ ఐ నీళ్లు బల్మూరు మండలం గట్టు తుమ్మన్ పేట వద్ద కాల్వకు జలాభిషేకం చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.ఈ కార్యక్రమంలో బల్మూరు ఉప్పునుంతల మండల ప్రజా ప్రతినిధులు మండల నాయకులు కార్యకర్తలు రైతులు అభిమానులు పాల్గొన్నారు.