అచ్చంపేట నియోజకవర్గం ఆర్ఎంపి డాక్టర్ల సంఘం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
నా ఆరోగ్యం త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని కోరారు అనంతరం ఆర్ఎంపి డాక్టర్లతో సమావేశం నిర్వహించి.. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు అందరు కూడా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.